Saturday, 13 June 2026 02:54:25 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు

సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్, క్లస్టర్ ఇంచార్జ్ కమతం.శంకర్

Date : 08 June 2026 07:06 AM Views : 111

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్ ల ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ మండల స్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ క్లస్టర్ ఇంచార్జ్ కమతం శంకర్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారి ద్వారా ఏ ఏ ఓట్లను తొలగించ వచ్చు, కొత్త వారికి (18సం నిండిన) ఓటర్ల జాబితాలో చేర్చుటకు ఉన్న విధి విధానాలను క్లుప్తంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మరో క్లస్టర్ ఇన్చార్జి ఏ.షహబుద్ధిన్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ప్రతిష్టమకంగా తీసుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు మార్గదర్శిగా ప్రతి ఓటర్ కు, బూత్ లెవెల్ అధికారికి అనుసంధానంగా ఉంటూ, ప్రతి ఓటర్ ను క్షుణంగా పరిశీలించి వారికి ప్రాథమిక హక్కును కల్పించి, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరద స్వామి ప్రాజెక్ట్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ లు రాజారెడ్డి, దినకరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నబి రసూల్, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ కన్వీనర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :