Friday, 31 July 2026 07:10:08 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్-ఏ.షహబుద్దీన్

Date : 28 November 2025 08:07 PM Views : 222

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రైతులు బాగుంటే -దేశం సుభిక్షంగా ఉంటుందని ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ అన్నారు. శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు రైతన్న - మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగాల కృష్ణారెడ్డి, ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్- ఏ.షహబుద్దీన్, మండల వ్యవసాయ అధికారి కె.హేమలత తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్- ఏ.షహబుద్దీన్ రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల గురించి వివరిస్తూ, రైతులకు ప్రభుత్వ సబ్సిడీ పంట విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రవీంద్ర బాబు, గ్రామ సర్పంచ్ పి.వెంకట రమణ, క్లస్టర్ ఇన్చార్జి దినకర్, పిఎసిఎస్ డైరెక్టర్ రమేశ్, గ్రామ టీడీపీ నేతలు వెంకటేశ్వర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రహంతుల్లా, మండల పార్టీ ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, ద్రోణా రెడ్డి, సురేశ్ గౌడ్, ఎంపీఈవోలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :