Saturday, 01 August 2026 07:34:18 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన...

Date : 30 July 2026 09:21 PM Views : 22

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అల్పపీడన ప్రభావంతో తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు మర మత్తులు చేయాలని సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో గురువా రం నిరసన చేపట్టారు. గత కొన్నిసంవత్సరా లుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు చాలా అద్వానంగా ఉందని హార్ట్ పేషం ట్స్ లేదా డెలివరీ పేషెంట్ గాని ఈ రోడ్డు పై వెలితే చనిపోయే అవకాశం ఉందన్నారు.కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్ పాల్గొని 20,000 కోట్ల స్మార్ట్ సిటి డబ్బులు ఎటు పోయాయి అని ప్రశ్నించారు. నగరంలో అనేక రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని కోట్లు ఖర్చుపెట్టి నిర్మించ మని చెబుతున్న అధికారులకు, అభివృద్ధి కోసం నిధులు తెచ్చామన్న నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారులు మాత్రం మంచి రోడ్ల నిర్మించా మని అందమైన రోడ్లు అహ్లాదకరమైన వాతావరణం ప్రజలకు కల్పిస్తున్నా మని గొప్పలు చెప్పు కుంటున్న నాయకు లు అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. పట్టణంలో రోడ్లు దుస్థితి ఎలా ఉన్నాయో ఒకసారి రోడ్ల మీదికి వచ్చి చూస్తే అధికారులకు నాయకులకు అర్థమవుతుందన్నారు. నిధులు మింగడమే తప్ప పనులు మాత్రం చేయరని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా నాయ కులు అధికారులు స్పందించి ఈ గుంతల రోడ్లను బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :