Wednesday, 17 June 2026 01:47:58 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

విశ్వ హిందూపరిషత్ మంథని ఆధ్వర్యం లో నేల రోజుల భజన కార్యక్రమం..! అన్నప్రసాద వితరణ ...

Date : 17 February 2026 06:57 PM Views : 292

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని వాగుగడ్డ శ్రీ హనుమాన్ దేవాలయములో మహా మాసం పురస్కరించుకొని దేవాలయము, వీధి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో నేల రోజుల భజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంథనిలోనీ 17 భజన మండలి పాలిల తో జనవరి 19న ప్రారంభమై రోజు సాయంత్రం 7.30 గంటల నుండి 9 గంటల వరకు ఒక భజన మండలి పాలితో భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నేడు చక్రి భజనతో ముగింపు కార్యక్రమంలో దేవాలయ సభ్యుల సహకారంతో సుమారు 1500 మందికి అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సహకరించిన మంత్రపురి హిందూ బంధువులందరికి విశ్వ హిందూపరిషత్ మంథని ప్రకండ తరుపున ధన్యవాదాలు తెలుపారు.

ఈ కార్యక్రమం లో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్, ఉపాధ్యక్షులు బోట్ల ఆంజనేయులు, గర్రెపల్లి వెంకటేశ్వర్లు కెక్కెర్ల అనిల్, సురేందర్, సుదర్శన్, కనుకుంట్ల స్వామి, ప్రచారప్రముక తూర్పటి రాము, మహిళా శక్తి ప్రముఖ రావికంటి రేణుక సత్సంగ ప్రముక మెడగొని రాజమౌళి గౌడ్, సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కొమురవెల్లి హరీశ్ గుప్తా, బొడ్డు వెంకటేష్, గొబ్బూరి రాములు, కజ్జం శ్యామ్, బొడ్డు సతీష్, బండారి ప్రసాద్, శ్రీనివాస్ రాజు, వడ్ల కొండ శ్రావణ్, సిల్వేరి రవీందర్, సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విశ్వ హిందూపరిషత్ మంథని టీమ్ ను శ్రీ హనుమాన్ దేవాలయము కమిటీ సభ్యులు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: