Friday, 31 July 2026 08:08:52 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యార్థి జీవితంలో క్రీడలు కూడా ఒక భాగమే...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 11 November 2025 06:36 PM Views : 271

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థి జీవితంలో క్రీడలు కూడా ఒక భాగమేనని, విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల కళాశాలలో మంగళవారం అండర్ 14 -19 అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందన్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆడే క్రీడాకారులంతా దాదాపుగా గ్రామస్థాయి నుండి వచ్చిన వారేనని తెలిపారు. క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో ఆడుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పాటు ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వెళ్లాలన్నారు.ముందుగా కలెక్టర్,అదనపు కలెక్టర్లకు పాఠశాల విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖఅధికారి భాగ్యవతి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మండల విద్యాధికారిణి శైలజ, పాఠశాల ప్ ప్రిన్సిపాల్ లు సిహెచ్ మంగ, నాగచంద్రిక, ఏటీపీ తిరుమల్, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: