Wednesday, 17 June 2026 01:56:14 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ ఏర్పాటు

Date : 02 April 2026 09:20 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మండలంలోని ప్రతాపగిరి, అంకుశ పూర్, కాటారం, చిదినేపల్లి, బయ్యారంతో పాటు పలు పంచాయతీల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99వ రోజుల భాగంగా గ్రామసభ కార్యక్రమాలు స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి గ్రామపంచాయతీలో పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. కాటారం పంచాయతీలో స్థానిక సర్పంచి పంతకాని సడవలి, కాటారం నియోజకవర్గ కోసం మరియు బస్టాండ్ నిర్మాణం కొరకు గ్రామసభలో తీర్మానం చేశారు.

ప్రతాపగిరి పంచాయతీలో సర్పంచ్ వూర వెంకటే శ్వరరావు ప్రతాప్ గ్రామం ఆర్ అండ్ బి రోడ్ నుంచి గొంతమ్మ గుట్ట వరకు సిసి రోడ్ నిర్మాణం పనులు.వివి ధ పనుల గురించి తీర్మానం చేశారు. అంకుశాపూర్ స ర్పంచ్ సోదరి కల్పన.దేవ య్య.త్రాగునీటి సమ స్యల తో పాటు పలు సమస్యల కు తీర్మానం చేశారు.లోప లు గ్రామ పంచాయ తీల స ర్పంచులు ఉప సర్పంచ్లువార్డు సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొని గ్రామసభల కార్యక్రమం విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: