ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డిని ఆయన నివాసంలో 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడితి సాయి ప్రియా నరసింహ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ నాయకులు షేక్ అజీజ్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఐలమల్లు, జిల్లా మైనార్టీ నాయకులు అప్సర్, లక్ష్మి నారాయణ,గంధసిరి బిక్షపతి, ఉపేందర్ ప్రజాపతి, మాకుల తండా 10వ వార్డు నాయకులు చిన్నా, డోజార్ బిక్షం, ఇద్దయ్య తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News