Thursday, 30 July 2026 11:28:47 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

చిన్న కాలేశ్వరం భూ నిర్వా సితులకు 25.లక్షల పరి హారం ఇవ్వాలి

సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి డిమాండ్

Date : 23 January 2026 07:34 PM Views : 237

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణపై శుక్రవారం విచారణ చేపట్టారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా గారేపల్లి రిజర్వాయర్ కింద చిదినేపల్లి పంచాయతీకి సంబంధించి భూ సేకరణపై ఎంక్వయిరీ సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో భూ నిర్వాసితులు వారి సమస్యలను అధికారులకు తెలియ జేసిన స్థానిక సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు ఎకరాకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు విన్నవించారు.భూ నిర్వాసితులకు ఎకరానికి ప్రభుత్వం నుండి వచ్చే పది లక్షల 50 వేలు కాకుం డా నష్టపరిహారం ఎకరాకు 25 లక్షల రూపాయలు పెంచాలని లేకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అలాగే గ్రామంలో రి సర్వే చేపించి అర్హులైన భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని. గ్రామ పంచాయతీ గ్రామ సభకు మొదటిసారి వచ్చిన సందర్భంగా కాటా రం తహసీల్దార్ నాగరాజుకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, అధికారులు, గిర్ధవర్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రతాపగిరి గ్రామ సర్పంచ్ వూర వెంక టే శ్వరరావు. చిదినేపల్లి ఉప సర్పంచ్ కొర్రాళ్ళ రాజ య్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ప్రజలు రైతులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: