Friday, 19 June 2026 01:31:29 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

రేకుల షెడ్ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు

Date : 10 February 2026 08:36 PM Views : 173

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతకాని క్రాస్ గణేష్ నగర్ కాలనీలో తను నిర్మించుకున్న రేకుల షెడ్డును ఈనెల 4 న రాత్రి 11గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో లోవంగల సుదర్శన్, మహాదేవపూర్ గ్రామానికి చెందిన ఓదెల సదయ్య, మరికొందరు కలిసి జెసిబి తో రేకుల షెడ్డును కూల్చి వేసినట్లు పోట్ల పోచమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కాటారం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 5న ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడంలేదని ఆవేదన తో జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. పోతుల వాయి. శివారులోని సర్వే నెంబర్ 254/2 లో 22 గుంటల ప్రభుత్వ భూమి 2006 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి గడు పుతున్నమని, భూమిలో నుండి వెల్లిపోవాలని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వారి నుండి నాకు కుటుంబానికి ప్రాణభయం ఉందని, ప్రభుత్వ భూమి నా పేరు పైనే ఉన్నదని ఆమె పేర్కొన్నారు. మమ్ములను భయ భ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నా కుటుంబానికి నాకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని ఫిర్యాదు లో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: