ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : డా.బాబు జగ్జీవన్ రామ్.జయంతిని పురస్కరించుకొని కాటారం మండలకేంద్రంలోమహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వ ర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.ఈసం దర్బంగా కమిటీ కన్వీనర్ కరుణాకర్ రావు.ఈసంద ర్భంగా మాట్లాడుతూ సమా జంలోఅణగారిన వర్గాల సం క్షేమం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మ హానీయుడుసంఘసంస్కర్త సామాజిక చైతన్యానికి ప్రతీ క భారత మాజీ ఉప ప్రధాని బాబు.జగ్జీవన్ రామ్,అత ను చేసిన పోరాటం దేశానికి శాశ్వత ప్రేరణగా నిలిచింద న్నారు,వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అయన చేసి న కృషి అపారమని,ఆయ న ఆలోచనలు చరిత్రలోచి రస్మరణీయంగా నిలిచిపో తాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలోమహనీయుల ఉత్సవ కమిటీ సభ్యులు మ రియు వివిధ రాజకీయ పార్టీ లనాయకులుమరియుఅ న్నికుల సంఘాల నాయకు లు తదితరులు పాల్గొన్నా రు.
Admin
E Nivas News