ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల తండా 10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాదవత్ బేబీ శ్రీ రవి నాయక్ నామినేషన్ దాఖలు చేశారు, వారి వెంట మాకుల తండా 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బాదవత్ హాథీరామ్ నాయక్, తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News