Wednesday, 17 June 2026 05:57:59 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

Date : 28 April 2026 05:10 AM Views : 207

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి ,గ్రామ పంచాయతీలోని బొప్పారం(మర్రిపల్లి)గ్రామ ఉపాధి హామీ కూలీలకు సోమవారం మజ్జి గ ప్యాకెట్లు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు,పం పిణీ చేసిన సర్పంచ్ వూర వెంకటే శ్వరరావు.మరియు ఉపసర్పంచ్ బియ్యన రాజయ్య లు పంపిణీ చేశారు,కూలీలను ఉద్దేశించి సర్పం చి మాట్లాడుతూ టైం ప్రకారం పని చేసి సరైన వేతనం తీసుకో వాల ని,అన్నారు.ఎండ తీవ్రతకు మట్టి కుండల తోచల్లరు నీరు అందిస్తు న్నామని,ఈరోజు ఎండ ఎక్కువ ఉండడంతో కూలీలందరి కీమజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశా మ ని,అన్నారు.కొలత ప్రకారం పను లు చే యాలని కూలీలను సర్పంచ్ కోరారు.సర్పంచ్ వెంట పంచాయతీ కార్యదర్శి అరీకిల్ల శంకరయ్య,వా ర్డు సభ్యుడు జక్కుల మహేందర్, ఫీల్డ్ అసిస్టెంట్,బందెల స్వామి,తో పాటు కూలీలు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :