Thursday, 30 July 2026 01:05:11 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు

Date : 27 October 2025 06:25 PM Views : 477

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథనిలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినికల్ ల్యాబ్ లను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి వి వాణిశ్రీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ పత్రాలు, టారిఫ్ బోర్డు ( ధరల పట్టిక) ప్రదర్శించరా లేదా , ఇతర నిబంధనలు పాటిస్తున్నారా అనే వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంథని లో రెండు ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ లేనట్టు గుర్తించామని, ఒక హాస్పిటల్ అడ్రస్ మారిందని, రిజిస్ట్రేషన్ లో అడ్రస్ మార్పు చేసుకోలేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు విధిగా తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్-2010 మరియు రూల్స్ 2022 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేనిపక్షంలో వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంట ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీ రాములు,వైద్య అధికారీ డా. లక్ష్మీ భవానీ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఎస్ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: