Friday, 31 July 2026 08:37:02 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నాణ్యమైన విత్తనాలు అందించడానికి విత్తన శుద్ధి కేంద్రం ఏర్పాటు

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Date : 21 June 2026 09:11 PM Views : 78

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి విత్తన ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామం సమీపంలో చందారం గ్రామ రైతు పొదుపు పరపతి మరియు మార్కెటింగ్ పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తనోత్పత్తి, విత్తన శుద్ధి కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రాంత రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెటింగ్ కంటే తక్కువ రేటుకు సరైన ధరలకు అందించినప్పుడే రైతులకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. తప్పనిసరి ఈ సహకార సంఘం రైతులకు నాణ్యమైన తక్కువ రేటుకు విత్తనాలు అందించాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో ఇతర నియోజకవర్గాల కంటే మంచిర్యాల నియోజవర్గం అభివృద్ధి దశలో కలెక్టర్ సహకారంతో ముందు ఉన్నదని తెలిపారు.

గతంలో పాలించిన ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి భాస్కర్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా సహకార సంఘం అధికారి కరుణాకర్ , వివిధ శాఖ చైర్మన్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, సంఘాల నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: