Wednesday, 08 April 2026 05:03:35 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే...!

సి ఎస్ ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ జోసఫ్ కిషోర్

Date : 03 April 2026 10:43 PM Views : 50

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కరుణ,దయ,ప్రేమ,శాంతి త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని సి ఎస్.ఐ.చర్చి పాస్టర్ రెవరెం డ్ ఎస్ జోసఫ్ కిషోర్ అన్నా రు.శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక సి ఎస్. ఐ.చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడు కలు ఘనంగా నిర్వహించా రు.భూపాలపల్లి జిల్లా కేం ద్రంలో పలు చర్చలలో అ త్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా పాస్టర్ కిషో ర్.మాట్లాడుతూ ప్రపంచ మానవళి కోసం తన ప్రాణా లను సైతం అర్పించిన మ హోన్నతమైన వ్యక్తి యేసు ప్రభువుల వారు అని కొని యాడారు.

సమాజంలోశాం తి,కరుణ ప్రేమ ఈమాన వా ళికి పంచిన ప్రేమ మూర్తి అ ని అన్నారు.ఏసుక్రీస్తు బోధ లు నేటి సమాజానికి మార్గ దర్శకమని అన్నారు.వేడు క ల్లో సిఎస్ఐ సంఘ సెక్రటరీ ఎస్.రవికుమార్,ట్రెజరర్ టై సన్,ప్రేమ్ తదితరులు పా ల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :