Saturday, 13 June 2026 04:22:25 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

బాస్కట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు గురుకుల పాఠశాల బాలికలు ఎంపిక

Date : 05 November 2025 07:24 PM Views : 305

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల బాలిక హనీష జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రిన్సిపాల్ రమా కళ్యాణి తెలిపారు. మహబూబబాద్ జిల్లా నెల్లికుదురులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాస్కట్ బాల్ పోటీల్లో గురుకుల పాఠశాల నుండి బాలిక విశేష ప్రతిభ కనబరిచి విజయం సాధించినట్లు తెలిపారు . ఈ పోటీలో జమిడి ప్రవల్లిక అనే విద్యార్థిని 44 వ జూనియర్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. నవంబర్ 7,8,9 వరకు ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్) లో జరగబోయే జాతీయ బాస్కట్ బాల్ పోటీల్లో ఆమె తెలంగాణ రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించ నున్నట్లు చెప్పారు . హనీష విజయం పై పాఠశాల ప్రిన్సిపాల్ కె. రమా కళ్యాణి హర్షం వ్యక్తం చేశారు. వారికి శిక్షణ ఇచ్చి ప్రొత్సహించిన డి. రమాదేవి సి. హెచ్. మమతలను అభినందించాురు. నవంబర్7,8, 9 న నిర్వహించే పోటీలో పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :