Friday, 31 July 2026 02:32:08 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి

మార్కెట్ చైర్ పర్సన్ తిరుమల

Date : 16 April 2026 10:56 PM Views : 154

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహిళల స్వయంకృషితో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుట్లు అల్లిక లు ద్వారా లక్షలరూపాయ లు అర్జించే అవకాశం ఉం టుందని కాటారం ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమ ల అన్నారు.గురువారం కా టారం.రైతు వేదికలో జరు గుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమ మూలో డిఆర్డిఏపి.డి.బాల కృష్ణతో కలిసి పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. మహిళను కోటీ శ్వరులు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు ఆలోచనతో ఇందిరమ్మ క్యాం టీన్లు,ఆర్టీసీ బస్సులు,వడ్డీ లేని రుణాలు,పెట్రోల్ పంపు లు,టైలరింగ్ ఉపాధి శిక్షణ కేంద్రాలను మహిళలకు కేటా యిస్తున్నారని,మహిళలం తా సదవకాశాన్ని వినియో గించుకొనివ్యాపా రవేత్తలు గా పారిశ్రామిక సంస్థలను నెలకొల్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఎం. రవికుమార్,మండల సమై క్య అధ్యక్షురాలు ఫరహాన బేగం,సీ.సీ.లు రవికుమార్, లక్ష్మి,సారక్క,మాధవి టైల రింగ్ శిక్షకులు సృజన,కల్ప న,తదితరులు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :