Thursday, 30 July 2026 04:01:06 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 29 July 2026 09:47 PM Views : 14

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : అనారోగ్య సమస్యలతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య చొరవ తీసుకొని, తన కార్యాలయానికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ అర్జీలను స్వయంగా పరిశీలించి ప్రత్యేక సాయం అందేలా చూశారు. నేడు పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి గ్రామ అధ్యక్షురాలు టేకూరి.రామసుబ్బమ్మ, తదితర నాయకులు, అధికారులతో కలిసి పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సుప్రజ కి రూ. 17,150/-, జూటూరు గ్రామానికి చెందిన సుబ్బన్న కి రూ.35,534/-, కృష్ణనగర్ గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి కి 1,13,073/- బాధితులకు అందజేశారు. మొత్తం 3 మంది బాధితులకు రూ.165,757 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత లబ్ధిదారులు తమ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి, తమ సమస్యలను గుర్తించి స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఎస్ఐ పి.తిరుపాలు, వేంపేంట గ్రామ టీడీపీ నాయకులు నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, ముద్దపాటి ప్రసాద్, వేమా రెడ్డి, బోనాల భాస్కర్, చిన్న పక్కిరయ్య, సుబ్బారావు, చిన్న హుస్సనయ్య, టిడిపి మండల నాయకులు డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, ఎర్రగూడూరు హరినాధ రెడ్డి, కృష్ణానగర్ ముడియాల.సుబ్బారెడ్డి, పాండురంగారెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: