Thursday, 30 July 2026 09:12:33 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నేడు నంద్యాలలో జరిగే 5వ రజక ఆకాంక్ష సభను విజయవంతం చేద్దాం రండి:- బిజెపి మండలం అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి - ప్రతి గ్రామంలో ధోబిగాట్లలను నిర్మించాలి

Date : 27 December 2025 09:03 PM Views : 201

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాలలో ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో నేడు జరిగే చలో రాయలసీమ 5వ రజక ఆకాంక్ష సభలో రాష్ట్రంలోని రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి పార్టీ పాములపాడు మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ చలో రాయలసీమ కార్యక్రమంలో భాగంగా 5వ రజక ఆకాంక్ష సభ నిర్వహించబోతున్నట్లు, ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సి.సావిత్రి, రాష్ట్రంలోని డైరెక్టర్ లందరూ, రజక నాయకులందరూ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ నామినేటెడ్ చైర్మన్, డైరెక్టర్లు, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, రజక విజ్ఞానవంతులు, మేధావులు, ఉద్యోగులు, వివిధ రజక సంఘాల నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: