Thursday, 30 July 2026 04:02:40 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్

బిజెపిలోకి చేరిన రుద్రవరం గ్రామ యువకులు:-రాయపాటి మురళీమోహన్(పాములపాడు మండల అధ్యక్షుడు)

Date : 29 July 2026 09:59 PM Views : 10

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు అసెంబ్లీ సంస్థాగత బి ఎల్ ఏ 2 సమావేశం అల్వాల ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించబడినది. పాములపాడు మండలం బిజెపి అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ అధ్యక్షతన ఈ సమావేశానికి పాములపాడు మండలంలోని, వివిధ గ్రామాల బూత్ ఏజెంట్స్ హాజరు కావడం జరిగింది. అలాగే పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రుద్రవరం గ్రామానికి చెందిన 50 మందిపైగా యువకులు బిజెపిలోకి చేరారు. ఈ కార్యక్రమం నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జ్ బిఎల్ఏ 1 దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు, నంద్యాల జిల్లా బిజెపి ఇన్చార్జి పార్థసారధి, కో ఇన్చార్జి కాశీ విశ్వనాథ్, నంద్యాల జిల్లా సర్ కన్వీనర్ నిమ్మకాయల సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భముగా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గాను, ప్రెసిడెంట్లు గాను, ఎంపీటీసీలుగా, జడ్పిటిసిలుగా వార్డు మెంబర్లుగా అన్ని పార్టీలతో సమానంగా మనం ఉండాలని తెలియజేశారు. నంద్యాల ఇన్చార్జి పార్థసారధి మాట్లాడుతూ సంస్థానతపరంగా సరల్ యాప్ ఎక్కిస్తూ క్రమ పద్ధతితో ఉంటేనే పార్టీ గుర్తిస్తుందని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రతినెలా సక్రమంగా జరగాలని అందరూ కలిసి పనిచేయాలని పార్థసారథి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల బిజెపి ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణయ్య, గ్రామ నాయకులు శివకుమార్, వెంకటరమణ, రామకృష్ణ, సూర్యం, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: