Thursday, 30 July 2026 06:30:56 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

మన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి-వారి భవిష్యత్తుకు పూలబాట వేద్దాం

టేకూరి.రామసుబ్బమ్మ(మాజీ సర్పంచ్)

Date : 24 July 2026 10:25 PM Views : 42

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలోని, మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జరిగిన మెగా పేరంట్ -టీచర్స్ మీటింగ్ (పిటిఎం-4.0) లలో వేంపెంట మాజీ సర్పంచ్, టిడిపి గ్రామ అధ్యక్షులు టేకూరి.రామసుబ్బమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వేంపెంట మాజీ గ్రామ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి విద్యను నిరంతరం కొనసాగించడానికి తల్లికి వందనం డబ్బులు సకాలంలో విడుదల చేసి, తల్లుల బ్యాంక్ అకౌంట్ లలో జమా చేసి మానవత్వాన్ని చాటారన్నారు. పేద పిల్లల ఆకలిని తీర్చడానికి ప్రతి పాఠశాలలలో, కాలేజీలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మీ పిల్లలకు అందిస్తున్న శ్రేష్టమైన పౌష్టికి ఆహారాన్ని తిని బాగా చదువుకోవాలన్నారు. కనుక మనమందరము విద్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో భాగస్వాములం అవుదామని, మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇద్దామని పిలుపునిచ్చారు.

అనంతరం ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, నాయకులతో కలిసి ఆయా పాఠశాలల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటి నీళ్ళు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోనాల నాగ లక్ష్మమ్మ, స్కూల్ చైర్మన్ సురేష్, వైస్ చైర్మన్ దాసరి సాలమ్మ, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, జనసేన శేషు, సుబ్బారావు, నెంబర్ లక్ష్మన్న, రత్నాకర్, నారాయణ, బో నాల శ్యామ్, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :