Thursday, 30 July 2026 11:26:17 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

సామాజిక అసమానతలు తొలగించిన క్రాంతిరేఖ, దీనజనుల జీవితాల్లో వెలుగు రేఖ పూలే

ఆర్ఎస్.ఆర్.గోపాల్ శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్

Date : 28 November 2025 06:48 PM Views : 296

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా శ్రీ వివేకానంద విద్యావిహర్ హైస్కూల్ కరస్పాండెంట్ & జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ ఆర్ఎస్ఆర్.గోపాల్, ప్రజా సంఘాల నాయకులతో కలిసి,ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆర్ఎస్ఆర్. గోపాల్ మాట్లాడుతూ సమాజంలోని కులపరమైన వివక్షను అన్యాయలను రూపుమాపడానికి మహిళల హక్కుల పరిరక్షణ కొరకు తన జీవితాన్ని దారపోసిన మహామనిషి అని, భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపే దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి, సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి నాగ లింగమయ్య, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ శివలక్ష్మి రెడ్డి, ఎన్.అబ్రహం, పవన్, కె.బాలస్వామి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: