Saturday, 13 June 2026 04:21:33 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పి ఆర్ టి యు జిల్లా క్యాలెండర్, డైరీ లను ఆవిష్కరించిన మండల విద్యాధికారి బాలాజీ నాయక్

Date : 03 January 2026 09:20 PM Views : 345

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, జిల్లా పరిషత్ హైస్కూల్ దగ్గర పి ఆర్ టి యు నంద్యాల జిల్లా క్యాలెండర్, డైరీ లను పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష ఆధ్వర్యంలో మండల విద్యాధికారి-1 బాలాజీ నాయక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.శ్రీధర్ రెడ్డి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ పలు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ డిఎ లు ఇవ్వాలని కోరారు. 2003 డీఎస్సీ పాత పెన్షన్ అమలు వేగవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల అర్థిక బకాయిల సరెండర్ లీవ్ ఏపీజిఎల్ఐ క్లెయిమ్స్ తదితరాలు చెల్లించాలని కోరారు. సిపిఎస్ వారికి పాత డిఎ బకాయిలు చెల్లించాలి అని అన్నారు. అనంతరం పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు డి.రవి, జిల్లా నాయకులు రమేష్ రెడ్డి, రామచంద్రయ్య, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.సాంబశివుడు, పి.హరినాథ్ బాబు, మండల నాయకులు రంజిత్ కుమార్, విజయ్, దాక్షాయిని భాయి, ఉపాధ్యాయులు హైమవతి, రాంప్రసాద్, జయలత, మనోరంజని, శివనాగ లక్ష్మీ లతో కలిసి ఎంఈఓ-1 బాలాజీ నాయక్ కు శాలువాలు కప్పి, పుష్పగుచ్చం, డైరీ చేతికి అందించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :