Friday, 31 July 2026 10:39:37 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కొట్టాలచెరువు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం చికెన్ పెట్టలేదని డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 21 December 2025 06:08 PM Views : 266

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : కొట్టాలచెరువు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు మెనూ ప్రకారం చికెన్ వండలేదని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆరోపించారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఆదివారం మెనూ ప్రకారం చికెన్ కర్రీ, కలర్ రైస్, గోంగూర చట్నీ ఉండగా గిరిజన విద్యార్థులకు చికెన్ ఒండకుండా చాలీసాలని చికెన్ వండి చారు, అన్నం పెట్టారని ఆశ్రమ పాఠశాల నందు స్థానికంగా వార్డెన్ లేరని ఆయన అన్నారు. పిల్లలకు ఇంత చలికాలంలో కూడా రగ్గులు లేవని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నరైస్ ఇస్తున్న మెరుగైన వంటలు వండి పిల్లలకు పెట్టాలని చెప్తున్నా కొంతమంది వార్డెన్లు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా వ్యవహరించిన వారిపై ప్రభుత్వానికి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.పిల్లలకు అందుబాటులో లేకుండా, చాలిచాలని కూరలు వండించిన వార్డెన్ పై చర్యలు తీసుకునే విధంగా చూస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :