Friday, 31 July 2026 06:09:52 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి..

Date : 30 July 2026 09:26 PM Views : 89

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన అయ్యప్ప గురు స్వామి కట్ల శంకర్ గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. కట్ల శంకర్ 18 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అయ్యప్ప మాల ధరిస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం లక్షెట్టిపేట పట్టణం నుండి శబరిమల వరకు కరీంనగర్ కు చెందిన నాగరాజు స్వామి బృందంతో తోపాటు లక్షెట్టిపేటకు చెందిన మరో సీనియర్ గురుస్వామి గడ్డం భాస్కర్ తో కలిసి మహా పాదయాత్ర చేశాడు. శంకర్ వృత్తిరీత్యా శుద్ధి జలం వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు. గతంలో ఇతను ఐటిడిఏ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు కొట్టు శిక్షణ కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కట్ల శంకర్ కు మంచి పేరు ఉంది. అందరితో సన్నిహితంగా ఉండే శంకర్ ఆకస్మిక మృతితో 1987 -88కు చెందిన సి ఎస్ ఐ పాఠశాల స్నేహితులతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, ప్రజలు అయ్యప్ప స్వాములు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :