Thursday, 30 July 2026 07:35:25 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రచారంలో దూసుకుపోతున్న 12వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి..

Date : 04 February 2026 01:05 PM Views : 399

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : ఎయిర్ కండిషనర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని మరిపెడ మున్సిపాలిటీ 12వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి ఇంటింటిని విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వార్డులలో నెలకొన్న మౌలిక వసతులు డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, సిసి రోడ్డు, తాగునీటి కొరత వంటి సమస్యలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు, ఎన్నో సంవత్సరాలుగా 12వ వార్డులో నెలకొన్న సమస్యలు అలానే ఉండిపోయాయని ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను నా బొట్టు ఎయిర్ కండిషనర్ పై ఓటు వేసి గెలిపించండి సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 12వ వార్డులో శివాలయం బజార్, గుండెపుడి రోడ్డు, ఎర్రగడ్డ బజార్ లో ప్రజలను నేరుగా కలుస్తూ ఎయిర్ కండిషన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని వారు విజ్ఞప్తి చేశారు. వారి వెంట తమ్మనబోయిన ఉమేష్, వంగవీటి భరత్, వెర్మారెడ్డి ప్రవీణ్, గుండాగాని నరేష్, కాసారపు రమేష్, బుధరపు శ్రీను, ఊడుగుల రాజు,కృష్ణ, గంధసిరి రఘు,ఉప్పల మహేష్, సుంకరి నరేష్, మహేష్, వీరన్న, అలువాల వెంకన్న, చిదుముల మహేష్, బొజ్జ సాయి, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: