Friday, 31 July 2026 03:34:04 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మాదిగ హక్కుల సాధనకై పోరాటం చేద్దాం...! ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు కళ్లేపల్లి విక్రమ్

Date : 07 July 2026 11:35 PM Views : 83

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాదిగ హక్కుల సాధనకై ఎంఆర్పీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు కళ్లేపల్లి విక్రమ్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో ఆ సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూమాదిగ జాతి జాగృతికి ఎంఆర్పీఎస్ పోరాటం చేసి ఎస్సీ రిజర్వేషన్ సాధించమన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో వర్గీకరణ అమలు కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అవునూరి లచ్చన్న, చాతరాజు రాజన్న, గోల్కొండ సత్తయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్లూరి శివ కుమార్, మాజీ కౌన్సిలర్ ఒరగంటి శ్రీకాంత్, అడ్లూరి దేవేందర్, దర్శనాల నవీన్ కుమార్, తోటపల్లి సత్యం, మేకల బానేష్, సుంచు రమేష్, మేకల బానేష్, తగరపు గంగన్న, కళ్లేపల్లి రవి, మేకల దిలీప్, కముటం లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: