Friday, 31 July 2026 01:35:30 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు..

అంగడి లో స్థల పరిశీలన చేసిన జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ..

Date : 13 January 2026 09:49 PM Views : 222

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సంత (అంగడి) అవరణలో ఏర్పాటు చేయనున్న ముగ్గుల పోటీలను జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు.14 న (నేడు) కూరగాయల మార్కెట్ (సంత)లో ఉదయం 9 గంటల నుండి ముగ్గుల పోటీల నిర్వహిస్తామన్నారు. ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రోత్సాహక బహుమతులు అందుకోవాలని నవీన్ రావు కోరారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చేతులమీదుగా మొదటి బహుమతి 5,116/-,రెండవ బహుమతి 3,116/-, మూడవ బహుమతి 2,116/- అలాగే పోటీలో పాల్గొన్న ప్రతీ మహిళలకు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరగునుందని తెలిపారు. ఆయన వెంట మాజీ ఓడీసీ ఎమ్మెస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు దిగజర్ల శ్రీనివాస్, పానుగొతు వెంకన్న, మాచర్ల భద్రయ్య, పరశురాములు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు,

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :