Thursday, 30 July 2026 12:25:12 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

లక్షెట్టిపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం..! మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య

బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం...

Date : 20 February 2026 06:00 AM Views : 233

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య తెలిపారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తో పాటు పాలకవర్గం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో గురునానక్ ఫంక్షన్ హాల్లోఘనంగాసన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పట్టణంలో పేరుకు పోయిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మున్సిపల్ పాలకవర్గం గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, నిష్పక్ష పాతంగా పాలన కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు చెల్ల నాగభూషణం, వైస్ ఛైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, పూర్ణచందర్ రావు, పింగళి రమేష్, ఆరిఫ్, బిరుదుల సత్యనారాయణ, గోప సుజాత, చిన్న రమేష్, తోట సువర్ణ, రమేష్, శెనిగరపు చిన్నయ్య, బోడ రాజు, పెండెం పద్మ, రాజు, సూరం చంద్రమౌళి, బొప్పు సుమన్, రాందేని వెంకటేష్, నలిమేల రాజు, బియ్యల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :