ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ చీఫ్ బ్యూరో ఫిబ్రవరి 9:- ఇటీవల జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పగిడిగిద్దరాజు హుండీలో ఓ భక్తుడు అమెరికా డాలర్ ముడుపుగా వేశాడు. సోమవారం పగిడిగిద్దరాజు ఆలయం వద్ద గల హుండీలు లెక్కిస్తుండగా అందులో అమెరికా డాలర్ ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Admin
E Nivas News