ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులతో పాటు అందరి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు నూ తన సంవత్సరం అంటే రైతులు ఎద్దులతో ఆడుకోవడం రంగులు పూయడం లాంటి రైతులు కార్యక్రమాలు చేస్తారని, వారందరికీ రైతుల పక్షాన ఆయురారోగ్యాలతో జీవించాలని పాడి పశు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో చెల్లంగా ఉండాలని ఆముక్కోటి దేవతలను సర్పంచ్ వేడుకున్నారు. ప్రజలకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Admin
E Nivas News