Thursday, 30 July 2026 01:47:50 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అమ్మవారు ప్రజలను చల్లగా ఆశీర్వదిస్తారు

పద్మల్ పూరికా కో అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Date : 19 October 2025 08:53 PM Views : 336

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన గిరిజనుల ఆరాధ్య దైవమైన పద్మల్ పూరి కాకో అమ్మవారిని ఆదివారం నాడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గిరిజన పూజారులతో పాటు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన పూజారులు ముందుగా మాజీ ఎమ్మెల్యే కు తలపాగా పెట్టిన అనంతరం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు అప్పచెప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ హయాంలోనే నిధులు కేటాయించడం జరిగిందని ఇక్కడ దేవాలయం కూడా నిర్మించిన ఘనత మాకే దక్కిందన్నారు. అంతేకాకుండా ప్రతి యేటా కార్తీక్ మాసం రాగానే 10 రోజులపాటు గిరిజనులు ఆదివాసీలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పోషించుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు. ఆదివాసీలు ఈ పది రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇక్కడే ఉండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలు వడ్డిస్తూ వారి యొక్క భజనలు చేస్తారని తెలిపారు. వారి పూజల ఫలితంగానే ప్రజలను కూడా అమ్మవారు చల్లగా చూస్తారని ఆయన అన్నారు. అనంతరం తమ ప్రభుత్వం వచ్చాక మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి విజిత్ రావు, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :