Friday, 31 July 2026 08:36:04 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు

Date : 29 October 2025 06:51 PM Views : 454

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రం లో స్వాతంత్ర సమరయోధుడు మాజీ శాసన మండల సభ్యుడు వేడవల్లి వెంకటరెడ్డి, 101 వ జన్మదిన వేడుకలు భారీ కేకు కట్ చేయించి, స్వీట్స్ పంచి ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, కోడలు దీపిక, కూతురు రాజశ్రీ , మనవరాలు కావేరి, ఈ సందర్భంగా మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్ , మాట్లాడుతూ నా విద్యార్థి దశ నుంచి చూస్తున్న కన్న తల్లి లాగా సిరోల్ గ్రామాన్ని ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటూ వచ్చారు ఇవాళ మారుమూల ప్రాంతమైన సిరోల్ గ్రామానికి ప్రజలకి ఏవైతే అవసరం ఉంటాయో అవి ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ ఏ సమస్య వచ్చినా గ్రామంలోనే సమస్య పరిష్కరించుకునేందుకు పోలీస్ స్టేషన్ పిల్లలు చదువుకునేందుకు కేంద్రీయ విద్యాలయం ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రభుత్వ పథకాల పైసలు గ్రామంలోనే పొందేందుకు బ్యాంక్ ఆరోగ్య సమస్యలు తీర్చుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. పశువులకి పశు వైద్యశాల ఇవన్నీ ఒక భాగంగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏకంగా గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చారు ప్రజలకు మరింత మేలు జరిగే విధంగా తాసిల్దార్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం ఇవన్నీ ఏ ఒక్కరికి సాధ్యం కావు కానీ అవి ఆయనకే సాధ్యం ఆయనే వెడవెల్లి వెంకట్ రెడ్డి, అని అన్నారు . ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక తాసిల్దార్ పూర్ణచందర్, ఎంపీడీవో గౌస్, వివిధ పార్టీల నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :