ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఐపీఎస్ శిక్షణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినశిక్షణ రాహుల్ కాంత్ మూడు నెలల పాటు మావుల ఎస్హెచ్ఓ గా విధులు నిర్వహించనున్నారు. మావల మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించడం, పోలీసు విధులను చేపట్టడం, ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడం లాంటి చర్యలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మావల సీఐ కర్రె స్వామి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.
Admin
E Nivas News