Friday, 31 July 2026 08:55:49 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కారు చీకట్లో వెన్నెల నింపిన దీపావళి

దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి భూలోకసంచారం

Date : 19 October 2025 06:30 PM Views : 319

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఆశ్వీయుజ మాసంలో కారు చీకట్లలో వెలుగులు నింపే దీపావళి పర్వదినం ఎంతో పవిత్రమైన పండుగ. సోమవారం రోజున శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ధనలక్ష్మి పూజలు నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. దేవతల కోరిక మేరకు నరకాసురుని సంహరించిన రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. పూర్వం కృతయుగంలో ఒకనాడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీమహాలక్ష్మిని లోకశ్రేయస్సు కోసం ప్రార్ధన చేయగా అమ్మ ప్రత్యక్షమై నేను లోక సంచారము చేయటానికి వెళ్తాను అని ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు లోక సంచారమునకు వచ్చింది.అమ్మ ఏకకాలంలో లోకమంత నిండిపోయింది. ఏ ఇంటికి వెళ్ళినా స్నానం లేదు, శుచీ శుభ్రత లేదు. అలా వెళ్తున్న అమ్మకు కశ్యప ప్రజాపతి గోశాల బాగా నచ్చింది శుచీశుభ్రతతో కళకళలాడుతోంది. అమ్మ లోపలికి అడుగు పెడుతుండగా ఆవులు రావద్దు అన్నాయి.నేను లక్ష్మిని,నా రాకకోసం సమస్త జీవులు కోరుకుంటున్నారు అలాంటిది మీరు వద్దు అంటున్నారు, ఆవులు తిరస్కరించిన దేవతలను నేను ఆదరించను అని శ్రీ మహా విష్ణువు చెప్పారు అని ఆవులతో అన్నది. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తర్వాత అయోధ్యకు చేరుకున్న రాముడు కూడా దీపావళి వేడుకల్లో మమేకమైనట్లు రామాయణంలో చెప్పబడింది. అమ్మా లక్ష్మీదేవి నీవు చెంచలవు మాకు వేటిమీద కూడా ఆశలేదు కావున అలా అన్నాము తల్లీ అని గోవులు అన్నాయి. రా అమ్మా ఇంట్లోకి అని ఆహ్వానించి గోవులు సేవించాయి. అమ్మ ఆశ్వయుజ మాసం అమావాస్య (దీపావళి) రోజున ఎవరు సూర్యోదయానికి ముందు ఆవు పేడతో కలిపి చల్లి, గోమూత్రం చల్లి ముగ్గులు వేస్తారో, గోక్షీరంతో పాయసం చేసి నివేదిస్తారో ఆ ఇంటిలో నేను కొలువై ఉంటాను అని అమ్మ వరం ఇచ్చింది. ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందు గోమూత్రం చల్లి గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పూలు వేసి గుమ్మం ముందు ఆవు నెయ్యి దీపారాధన చేసిన ఆ ఇంట కొలువై ఉంటాను అని అమ్మ వరం ఇచ్చింది. మీ సంప్రదాయములను స్థితిగతులను అనుసరించి వీలు అయినంత వరకు యథా శక్తిగా పూజించాలి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: