Friday, 19 June 2026 01:27:12 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

మహాశివరాత్రికి శైవ క్షేత్రాలు ముస్తాబు..! భారీగా తరలిరానున్న భక్తులు

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

Date : 14 February 2026 07:13 PM Views : 147

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహాశివరాత్రి మహా జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ల ఆధ్వర్యంలో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యుత్ దీపాల మధ్య అలంకరించారు. దీంతో ఆలయాలన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెలంగాణలోప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో నూతన నిర్మాణ పనులు నడుస్తున్నందున భీమేశ్వరాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 14,15,16 మూడు రోజులపాటు మహా జాతర జరగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు వన్వే ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీ ప్రత్యేక దర్శనాలను బ్రేక్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా లక్షలాది మంది భక్తులు ఇప్పటికే వేములవాడకు చేరుకోవడంతో ధర్మసత్రాలతో పాటు ప్రైవేటు సత్రాలు కూడా పూర్తిస్థాయిలో భక్తులతో నిండిపోయి పురవీధులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు రూములు దొరకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ సిబ్బంది తోపాటు పోలీసులు కూడా భక్తులకు సేవలందించనున్నారు. వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. అలాగే దేవుడికి కోడలు కట్టడానికి ఇప్పటినుండి భక్తులు క్యూ లైన్లు వేల సంఖ్యలో వేసి చూస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనానికి కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: