Saturday, 13 June 2026 03:02:04 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

మంథని మార్కెట్ కోసం తాత్కాలిక షెడ్ల నిర్మాణం

Date : 11 October 2025 11:32 PM Views : 784

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథనిలో మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత కూరగాయల మార్కెట్ కూల్చివేత కోసం తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేసేందుకు షెడ్లను నిర్మిస్తున్నారు. తాత్కాలిక షెడ్ల నిర్మాణ పనులను శనివారం చపట్టారు. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. దీంతో మోడల్ మార్కెట్ నిర్మాణం కోసం పాత కూరగాయల మార్కెట్ను కుల్చివేస్తూ మరోచోట కూరగాయల విక్రయం కోసం బొక్కల వాగు బ్రిడ్జి సమీపంలోని ఓపెన్ జిమ్ ప్రక్కన సుమారు 40 నుంచి 60 షెడ్ల వరకు నిర్మాణం చేస్తున్నారు. వ్యాపారులకు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజల కోసం సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మంథనిలో నూతన మోడల్ మార్కెట్ పనులు ప్రారంభానికి మోక్షం లభించనుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :