Wednesday, 17 June 2026 01:43:03 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఘనంగా జాతీయ 16వ ఓటరు దినోత్సవ వేడుకలు...

Date : 26 January 2026 09:01 AM Views : 180

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లోని పలు కూడళ్లలో ప్లేకార్డులు పట్టుకొని ర్యాలీలు నిర్వహించి ఓట పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు అనేది హక్కు కాదు ప్రజాస్వామ్యమైన బాధ్యత అన్నారు.జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాలతో పాటు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఓటు విలువపై యువతరానికి అవగాహన కల్పించారు. ఇలాంటి స్వార్థానికి లోను కాకుండా తమ ఓటు హక్కును సరైన వారికి వినియోగించుకున్నట్లయితే రాష్ట్రంతో పాటు ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. డబ్బులు తీసుకొని ఓటు వేసినట్లయితే గ్రామాల నుండి మొదలుకొని పట్టణాల వరకు అభివృద్ధి చెందే అవకాశం లేదని తెలిపారు. మద్యానికి డబ్బుకు లోబడి ఓటు వేయవద్దని ఓటు ఒక మనిషి యొక్క ప్రాణంతో సమానమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులు నాయకులు, యువకులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: