Friday, 19 June 2026 01:32:01 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

విద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్..

పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్

Date : 20 March 2026 07:20 PM Views : 132

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం జరగబోయే అసెంబ్లీ సమావేశం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తానని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని,అంతేకాకుండా అనేక సందర్భాలలో, సభలలో విద్యారంగానికి 15% నిధులు కేటాయించివిద్యను అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 3,24,234 బడ్జెట్లో కేవలం విద్యారంగానికి 8.2% మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ విషయంలో పిడిఎస్ యు విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 7.57 కేటాయించగా ఈ బడ్జెట్లో కేవలం 0.6% కలిపి విద్యారంగానికి 8.2% మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ ఆవునూరు మురళి ఇచ్చిన నివేదికలో విద్య రంగానికి 18 శాతం నిధులు కేటాయించాలని చూపించినప్పటికీ, ఆ నివేదికను ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగాన్ని కూని చేస్తూ కార్పొరేట్ విద్యకు వత్తాసు పలుకుతున్నా రన్నారు . తక్షణమే ప్రభుత్వం బడ్జెట్ సవరించి విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: