Thursday, 02 April 2026 01:52:02 PM
# హనుమాన్ జయంతికి లక్షలాదిగా తరలిన భక్తులు... # 4న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పకడ్బందీగా నిర్వహించాలి... # క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. # ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్.. # 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.. జాతీయ కార్మిక సంఘాల పిలుపు.. # బీసీ ల సమస్యలను పరిష్కరించాలనే 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులు విడుదల చేసినబీసీ సంఘాల నాయకులు... # పార్లమెంట్‌లో తెలంగాణ హక్కులపై ఘాటుగా మాట్లాడిన ఎంపీ... # ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ధన్నూర్, కుప్టి, కుచులపూర్ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు..! 6న భూమిపూజ # విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి # రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి # లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్....

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ...

Date : 07 December 2025 12:54 PM Views : 264

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలములోని వివిధ గ్రామ పంచాయతిల సర్పంచ్, వార్డు సభ్యలకు జరిగే ఎన్నికలలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులకు ఈ నెల 11 న జరగబోవు 2 వ సాధారణ ఎన్నికల దృష్ట్యా శనివారం స్థానిక ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో రెండవ విడుత శిక్షణా తరగతులను నిర్వహించారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి సేకరణ, ఓటింగ్ కార్య విధానం గురించి రిటర్నింగ్ అధికారుల ఎన్నికల జరిపే తీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యం.పి.డి.వో. కే. సరోజ, తహసిల్దార్ ఎ.దిలప్ కుమార్, శిక్షకులు తిరుపతి లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :