Thursday, 30 July 2026 10:59:29 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి

Date : 30 July 2026 07:45 AM Views : 15

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల ప్రకారం సాధారణ బదిలీలో బాగంగా తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా మేరీ. జయంతి బాధ్యతలు చేపట్టారు. నేను గతంలో బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి, కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడు ప్రెసెంట్ పత్తికొండ నియోజకవర్గంలోనీ, తుగ్గలి పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడం జరిగిందన్నారు. మహిళా పోలీసు అధికారిణిగా నియోజకవర్గంలో కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే శాంతి భద్రతల పరిరక్షణలో ఏఎస్ఐ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అని పేర్కొన్నారు. తుగ్గలి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తన వంతు కృషి చేస్తానని, ఎక్కడా కూడా మహిళలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల విద్యార్థులకు మరియు కాలేజీ విద్యార్థినులకు మా శక్తి యాప్ ద్వారా, శక్తి టీమ్ ద్వారా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :