Friday, 31 July 2026 04:30:59 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కేడిసిసి. బ్యాంక్ ఆత్మకూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా 5వ సహకార సంఘాల వారోత్సవాలు:-ఏ.షహాబుద్దిన్ (చైర్మన్)

Date : 02 July 2026 01:38 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకూరు మండలం అమలాపురం చెంచుగూడెం కాలనీ నందు ఆత్మకూరు బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ రసూల్ ఆధ్వర్యంలో 5వ స్వర్ణిమ సంవత్సరం సహకార సంఘాల వారోత్సవాల సందర్భంగా చెంచు కుటుంబాలకు మందులు, పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రవీంద్రబాబు లు పాల్గొని, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ నందు అనేక రకములైన సబ్సిడీ లోన్లు, వారికి కావలసిన పనిముట్లకు తక్కువ వడ్డీతో రుణాలు ఉన్నాయని ప్రతి ఒక్క రైతు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీరి వెంట బ్యాంక్ సూపర్వైజర్ సాయి, ఆత్మకూరు, పాములపాడు, వేంపెంట, నాగంపల్లి సీఈఓ లు శివకుమార్, ఎస్.లక్ష్మణ్ నాయక్, సునీల్ రెడ్డి, శ్రీరాములు సిబ్బంది సురేంద్ర, రియాజ్, శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :