ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : విజయవాడలోని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని రాష్ట్రంలోని రైతులు, ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని, అందులో మా కుటుంబం ఉండాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది.
Admin
E Nivas News