Thursday, 30 July 2026 05:48:49 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఈగల్ టీమ్ సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, మంత్రి టీజీ భరత్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ లతో కలిసి పాల్గొన్న ఏపీఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్-

Date : 30 November 2025 09:39 PM Views : 263

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, కొండారెడ్డి బురుజు వద్ద డ్రగ్స్ మాఫియా నివారణ కోసం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, మంత్రి టీ.జీ.భరత్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జీ.నాగముని మాట్లాడుతూ “యువత భవిష్యత్తును చెడగొడుతున్న డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి యువకుడు డ్రగ్‌ల నుండి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా సమాజంలో మంచి ఆలోచన విధానంలో, నలుగురికి ఆదర్శంగా మంచి పౌరులుగా జీవించాలని అన్నారు. ఈ విధంగా నగరంలో అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ-భరత్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి.నాగముని, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు. నగరంలో అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: