Friday, 31 July 2026 06:15:51 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 25 April 2026 05:59 AM Views : 139

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : సిద్దేశ్వరంలో నివసిస్తున్న చెంచులను ఐటీడీఏలో చేర్పించి వారిని ఆదుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా జూపాడుబంగ్లా మండలంలోని, పారుమంచాల మజార గ్రామమైన సిద్దేశ్వరంలోని చెంచు కుటుంబాలను సందర్శిస్తూ డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి పది చెంచుల కుటుంబాలు నివసిస్తున్నారన్నారు అయితే వారిని ఇంతవరకు ఐటీడీఏలో చేర్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఐటీడీఏ పరిధిలో లేనందున ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వారికి అందడం లేదని ఆయన మండిపడ్డారు. ఎన్నోసార్లు జిల్లా అధికారులకు తెలియజేసిన ఇంతవరకు ఐటీడీఏ అధికారులు సిద్దేశ్వరం గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. వెంటనే రెవిన్యూ అధికారులు కూడా వారి నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని, అలాగే రేషన్ కార్డులు కూడా లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కు, గౌరవ ఎమ్మెల్యే కి తెలియజేస్తానని ఆయన అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :