Wednesday, 17 June 2026 02:29:53 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 27 April 2026 06:32 AM Views : 110

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంకును జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ కొరత లేదని ప్రజలు వినియోదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లను నమ్మి ప్రజలు వినియోగదారులు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయడం వల్ల కొరత ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పెట్రోల్ బంకుల యజమానులు ప్రజలు వినియోగదారులు ఇబ్బంది పడకుండా సకాలంలో, సక్రమంగా నిరంతరాయం డీజిల్ పెట్రోల్ పంపిణీ చేయాలని సూచించారు. పెట్రోల్ డీజిల్ కోసం వచ్చిన వారికి నిర్వహకులు ఎలాంటి కొరత లేదన్న విషయాన్ని వివరించాలని పెట్రోలు, డీజిల్ పుష్కలంగా ఉందని ప్రజలకు చెప్పాలని, ఎలాంటి అవకతవకులు జరిగిన సహించేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రభుత్వానికి చెడ్డపేరు లేకుండా చేయాలని ఆయన అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :