Friday, 31 July 2026 01:41:55 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పాములపాడు మండలంలోని బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 04 February 2026 09:35 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల పరిధిలోని, వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా 14 మంది లబ్ధిదారులకు 72,3053/- లక్షల రూపాయల చెక్కులను శాసనసభ్యులు గిత్త.జయసూర్య పంపిణీ చేయడం జరిగింది. తుమ్మలూరు గ్రామానికి చెందిన షేక్.హుస్సేన్ మియా కి 55,000/- రూపాయలు మరియు మొల్ల అత్తర్ రహిమాన్ కి 20,000/- రూపాయలు, కృష్ణరావు పేట గ్రామానికి చెందిన కృష్ణ కుమారి కి 38,612/- రూపాయలు, మిట్టకందాల గ్రామానికి చెందిన భువన వంశీకృష్ణ కి 11,2934/- రూపాయలు, మద్దూరు గ్రామానికి చెందిన పటాన్ శాహనాబి కి 25,574/- రూపాయలు, వేంపెంట గ్రామానికి చెందిన అంచె రామకృష్ణ కి 20,000/- రూపాయలు, మరియు మొగిలి వెంకటాద్రి కి 64,000/- రూపాయలు, ఎర్రగూడూరు గ్రామానికి చెందిన దేవావత్ చత్రునాయక్ కి 25,000/- రూపాయలు, పాములపాడు గ్రామానికి చెందిన మండాది కృష్ణవేణి కి 70,000/- రూపాయలు మరియు షేక్.అబ్దుల్లా రహిమాన్ కి 15,1954/- రూపాయలు, జూటూరు బుషాపోగు కృపారావు కి 50,000/- రూపాయలు, చెలిమిళ్ళ గ్రామానికి చెందిన కలబండి రాజమ్మ కి 42,795/- రూపాయలు మరియు వేల్పుల లక్ష్మీదేవి కి 23,084/- రూపాయలు, ఇస్కాల గ్రామానికి చెందిన డి.తరుణ్ కుమార్ కి 24,100/- రూపాయలు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అందరూ నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై-పి.తిరుపాలు, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & మండల నాయకుడు జి.హారి ప్రసాద్ యాదవ్, పాములపాడు సింగిల్ విండో చైర్మన్ సి.గోవిందు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాషా, వేపెంట సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, పాములపాడు మండలం కూటమి నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, సుబ్బారావు, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ వై.దానమయ్య, టీడీపీ నాయకుడు మద్దూరు తిమ్మారెడ్డి, హరినాథ్ రెడ్డి, జూటూరు నాయకులు నాయిని మధు, నాయిని ఉపేంద్ర, నాయిని కృష్ణ, బండ్లమూరి వెంకటేశ్వరరావు, మాండ్రా సేవదల్ భావన రాము, మండల టీడీపీ కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, బూత్ 206 ఇంచార్జ్ నాగ శ్రీనివాసులు, మిట్టకందాల టీడీపీ యువ నాయకులు సంజన్న, నియాజ్ బాషా లు, తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.వరప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :