Thursday, 30 July 2026 04:02:18 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ

Date : 27 July 2026 08:52 PM Views : 58

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు సబ్ యూనిట్ పరిధిలోని, ఆత్మకూరు పట్టణంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు ముగింపు వారం సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నాగేంద్రుడు మరియు హెల్త్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నాగేంద్రుడు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, నిల్వ నీటిలో దోమ లార్వాను పెరగకుండా చూసుకోవడం ద్వారా, మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఆత్మకూరు సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ దోమల కీటక నాశని ద్రావణం మనకు అందుబాటులో ఉందని ప్రతి గ్రామ పంచాయతీకి ఈ ద్రావణాన్ని అప్పజెప్పి పిచికారి చేయించడం ద్వారా డెంగ్యూ తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నాగేంద్రుడు, ఆత్మకూరు సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ ధనలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్లు డి.రాములు నాయక్, ఎం.పుల్లయ్య, పంచాయితీ సెక్రటరీ ప్రభాకర్, ఆరోగ్య కార్యకర్తలు భాస్కర్, నాగులు, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :