ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి రొక్కం సుకుమార్ కి సంబంధించి మంజూరైన 40,000/- రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ ల చేతుల మీదుగా అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేంపెంట గ్రామ ఎంపీటీసీ నాగలక్ష్మమ్మ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ) ఆల్ఫ్రైడ్, బూత్ కన్వీనర్ బోలో పల్లె.వినయ్ కుమార్, గాండ్ల.సుబ్బారావు, భాస్కర్, చిన్న హుస్సేనయ్య, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్, గ్రామ రుద్రవరం గ్రామ సర్పంచ్ వి.రామస్వామి, టిడిపి మండల నాయకులు చెల్లె. హరినాధ రెడ్డి, బండ్లమూరి.వెంకటేశ్వరరావు, తదితర నాయకులు, కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News