Thursday, 30 July 2026 08:21:11 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఎర్రమఠం చెంచుగూడెంలో మౌలిక వసతులు కల్పించాలి

డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు

Date : 20 May 2026 10:25 PM Views : 99

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎర్రమఠం చెంచుగూడెంలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చెంచుగుడాన్ని సందర్శించి డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ చెంచుగూడెంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి త్రాగునీరు కల్పించే విషయంలో పైప్ లైన్ వేసి కుళాయిలు బిగించారు గాని, కరెంటు బోర్డు రెండు నెలల కింద కాలిపోయిన ఇంతవరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అటువైపు పోయిన పాపాన లేదని ఎక్కడో కొండల్లో నుంచి ఎర్రమఠం గ్రామానికి వెళుతున్న నీటిని వాడుకొని కాలం ఎల్ల తీస్తున్నారని ఆయన అన్నారు. చాపల లైసెన్సులు ఆ శాఖ అధికారులు రెన్యువల్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు అన్నారు. వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎర్రమఠం చెంచుగుడాన్ని సందర్శించి మౌలిక వసతులు కల్పించాలని లేనిపక్షంలో ఈ విషయాలపై శాసనసభ్యులు గిత్త.జయసూర్య, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :